Raghu Aman - Emotional Intelligence & Relationship Coach

Raghu Aman - Emotional Intelligence & Relationship Coach

Share

Helping individuals and couples heal, grow, and build powerful relationships using Emotional Intelligence and mindset transformation.

Raghu Aman is an Emotional Intelligence Practitioner and Relationship Coach dedicated to helping individuals and couples build healthier, deeper, and more fulfilling relationships. Through practical coaching frameworks, emotional awareness tools, and relationship dynamics insights, Raghu helps people understand themselves, improve communication, and transform conflicts into growth. His mission is to help people create meaningful relationships, emotional balance, and a life aligned with purpose.

03/09/2026

కోపం ఎప్పుడూ అసలు Emotion కాకపోవచ్చు…
దాని వెనుక **బాధ, Disrespect లేదా unmet expectation** ఉండొచ్చు.

తర్వాత కోపం వచ్చినప్పుడు ఒక్కసారి అడగండి:

**“నా కోపం లోపల ఉన్న ఏ బాధని దాచుతోంది?”**

మీకు వచ్చిన కోపం వెనుక అసలు కారణం ఏంటో ఎప్పుడైనా గుర్తించారా? ❤️

Anger Management
Emotional Intelligence
Emotional Awareness
Relationship Psychology





30/08/2026

గొడవ ఈరోజు విషయం మీద మొదలవుతుంది… కానీ మన Reactionలో గతం కూడా ఉండొచ్చు.

మన Brain Facts మాత్రమే కాదు… Emotions కూడా Store చేస్తుంది.

తర్వాత పాత విషయం గుర్తొస్తే అడగండి:

“నేను ఇప్పుడు ఈ Situationకి React అవుతున్నానా… లేక పాత జ్ఞాపకానికి?”

ఈ ఒక్క Pause… ఒక పెద్ద Argumentని ఆపగలదు. ❤️

Emotional Memory • Relationship Conflict • Past Memories • Emotional Intelligence • Relationship Healing





28/08/2026

మీ Partnerకి ఎప్పుడూ Solution అవసరం ఉండకపోవచ్చు… Connection అవసరం కావచ్చు. ❤️

Hearing అంటే Words వినడం.
Listening అంటే ఆ Words వెనుక ఉన్న Emotionని అర్థం చేసుకోవడం.

తర్వాత ఎవరైనా బాధ పంచుకున్నప్పుడు ఒక్కసారి అడగండి:

“వాళ్లకు నా Advice కావాలా… లేక నా Emotional Support కావాలా?”

మీకు ఇది Relatable అయితే ❤️

Emotional Intelligence • Active Listening • Emotional Support • Relationship Communication • Empathy





26/08/2026

బయట అందరితో Calm…
ఇంట్లో మనవాళ్ల దగ్గరే ఎందుకు React అవుతాం?

ఎందుకంటే అక్కడ Emotional Safety ఉంటుంది.
అదే సమయంలో… Silent Expectations కూడా పెరుగుతాయి.

“వాళ్లు చెప్పకపోయినా నన్ను అర్థం చేసుకోవాలి…”

Expectations నెరవేరనప్పుడు… Reaction పెరుగుతుంది.

తర్వాతసారి అడగండి:

“నేను వాళ్ల మీద కోపపడుతున్నానా… లేక వాళ్ల నుంచి ఏదో Expect చేస్తున్నానా?” ❤️

Emotional Safety
Silent Expectations
Emotional Intelligence
Relationship Reactions
Emotional Awareness




22/08/2026

Emotion రావడం తప్పు కాదు.
**Emotion వచ్చిన వెంటనే React అవ్వడమే సమస్య.**

**Awareness → Pause → Choice**

ఈ 3 steps గుర్తుంచుకోండి.
మీ Emotion మీ First Response ని ప్రభావితం చేయొచ్చు…
**కానీ Final Response మీ Choice. ❤️**

* Emotional Intelligence
* Emotional Awareness
* Pause Before Reacting
* Emotional Regulation
* Relationship conflict





20/08/2026

కోపంలో మనం “మనలా” ఎందుకు ఉండం?

గొడవలో మాట్లాడింది మన Values కాదు…
కొన్ని సెకన్ల పాటు మన Emotion మనల్ని Take Over చేస్తుంది.

అందుకే తర్వాత “అలా ఎందుకు మాట్లాడాను?” అని Regret అవుతాం.

తర్వాత కోపం వచ్చినప్పుడు ఒక్కసారి అడగండి:

“ఇప్పుడు మాట్లాడేది నేనా… లేక నా Emotion ఆ?” ❤️

Emotional Intelligence, Anger Management, Emotional Awareness, Relationship Conflicts, Overthinking





17/08/2026

Mind worst-case scenarios ఎందుకు ఊహిస్తుంది? 🧠

మన brain danger ని ముందే గుర్తించడానికి trained అయి ఉంటుంది. కానీ దాన్ని understand చేస్తే overthinking ని manage చేయొచ్చు.

Overthinking, Mindset, Emotional Intelligence, Anxiety, Self Awareness


14/08/2026

ఒకే మాట… కానీ ముగ్గురికి మూడు Emotions ఎందుకు?

Words ఒకటే. Meaning వేరు. Emotion వేరు.

మనల్ని చాలాసార్లు Hurt చేసేది వాళ్లు చెప్పిన మాట కాదు…
ఆ మాటకి మనం ఇచ్చిన Meaning.

కాబట్టి React అయ్యే ముందు అడగండి:

నేను అనుకుంటున్నదే నిజమా? లేక ఇంకో Meaning కూడా ఉండొచ్చా?

Meaning మారితే… Emotion మారుతుంది. Relationship కూడా మారుతుంది. ❤️

Emotional Intelligence, Emotional Awareness, Relationship Tips, Communication, Overthinking, Emotional Regulation, Telugu Relationship Tips

12/08/2026

మీ Mind రాసిన Story?
Situation కాదు…
దానికి మన Mind ఇచ్చే Meaning మన Relationship ని Damage చేస్తుంది.

Deletion • Distortion • Generalization

మీ Mind ఏ Story Create చేస్తోంది?

26/07/2026

Gen Z పై కోపం వస్తోందా?

Want your business to be the top-listed Gym/sports Facility in Hyderabad?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Plot No 86, LB Nagar
Hyderabad
500074